ఉత్తమ ప్రిన్సిపాల్‌గా సీతారామారావు


Fri,August 16, 2019 03:33 AM

మిర్యాలగూడ రూరల్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించిన అధికారులకు ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. మండలంలోని అవంతీపురం బధీరులు పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కర్నం సీతారామారావు, సహాయ వ్యవసాయ అధికారి విజయచంద్ర ఉత్తమ ఉద్యోగ అవార్డుకు ఎంపిక చేశారు. కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...