కొనసాగుతున్న ధ్రువ పత్రాల పరిశీలన


Tue,June 18, 2019 02:18 AM

నల్లగొండక్రైం : పోలీస్ నియామక ప్రక్రియలో భాగం గా జరుగుతున్న అర్హత పొందిన అభ్యర్థుల ధ్రువ ప త్రాల పరిశీలన మూడో రోజు సో మవారం కొనసాగింది. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ర మేష్ మాట్లాడు తూ ఈనెల 22వరకు ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతుందని, అందులో భాగంగా మూడో రోజు 1200 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించామన్నారు. వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నామన్నా రు. అభ్యర్థుల సమయం వృథా గాకుండా టోకెన్ల పద్దతిలో పరిశీలనకు లోనికి అనుమతిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఏఓ నాగరాజన్, రెహమాన్, దయాకర్, ఆర్‌ఐలు వైవీప్రతాప్, శంకర్, నర్సింహాచారి, సర్పజన్‌రాజు, సీఐ సురేష్ పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...