ఎస్సీ స్టడీ సర్కిల్‌లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం


Wed,June 12, 2019 01:54 AM

రామగిరి: నల్లగొండలోని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీసర్కిల్ ఆధ్వర్యం లో నిర్వహించే ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ డీడీ ఎస్.పి. రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్ కోర్సు-రాష్ట్రస్థాయి సర్వీసెస్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పోటీ పరీక్షలకు నిర్వహించే శిక్షణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ విద్యార్థులు ఈనెల 20లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 30న పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు www.tsscstudycircle.telangana.gov.inలో సంప్రదించాలని కోరారు. అదేవిధంగా కె. సోమయ్య హానరరీ డైరెక్టర్ 733090 2741లో సంప్రదించాలని కోరారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...