15న ఎంపీపీ ఎన్నిక


Wed,June 12, 2019 01:54 AM

కేతేపల్లి: ఈనెల 15వ తేదీన మండల పరిషత్ అధ్యక్షుడి నియామకం కోసం ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ జి.శ్రీరాములు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల వరకు కోఆప్షన్ సభ్యుడి నియామకం కోసం నామినేషన్లు స్వీకరించిన తర్వాత మధ్యాహ్నం 1 గంటలోపు కో ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ అధ్యక్షుడి, ఉపాధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. ఏదేని కారణం చేత ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజు అదే సమయానికి తిరిగి ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...