నెలాఖరుకు పూర్తి చేస్తాం


Fri,May 17, 2019 02:38 AM

జిల్లా వ్యాప్తంగా సాగు సర్వే వ్యవసా య, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ముమ్మరంగా చేస్తున్నాం. 140 క్లస్టర్లు, 564 గ్రామాల్లో రైతు వారీగా చేపట్టి న సర్వేలో 44 అంశాలను సేకరిస్తున్నాం. ఈనెల చివరివరకు సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రధానంగా పం టకాలనీల ఏర్పాటే లక్ష్యంగా ఈ సర్వే కొనసాగుతోంది. -శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి
-సెల్‌ఫోన్‌లో డిగ్రీ ప్రశ్నపత్రం
-గుర్తించిన ఎంజీయూ అధికారులు సీఎస్‌ తొలగింపు.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు
-15న గోడుకొండ్ల, 16న కోదాడలో వెలుగు చూసిన ఘటనలు
-పూర్తిస్థాయి విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన రిజిస్ట్రార్‌
ఎంజీయూనివర్సిటీ: మహాత్మాగాధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 9న డిగ్రీ వార్షిక, పలు సెమిస్టర్ల పరీక్షలు ప్రారంభమయ్యా యి.

పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు పరీక్ష ల విభాగం ఆధ్వర్యంలో నిత్యం సిట్టింగ్‌, ప్లయిం గ్‌ స్క్యాడ్‌లను నియమించి ప్రత్యేక తనిఖీలు చేస్తు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఓ విద్యార్థి వద్ద మొబైల్‌ఫోన్‌లో ప్రశ్నపత్రం బహిర్గతం కావడం...ఆ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేయడంతో అప్రమత్తమైన అధికారులు వారిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యా దు చేసి పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌ను మార్పు చేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...