ప్రశాంతంగా ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు


Thu,April 25, 2019 03:37 AM

- తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 3,596మంది హాజరు

రామగిరి: ఓపెన్ స్కూల్ పదవ, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రశంతంగా ప్రాంరభమైనవి. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాల్లో 4,092మంది విద్యార్థులకుగాను 3,596మంది హాజరయ్యారు. తెలుగు పేపర్‌కు 1457మంది హాజరుకావాల్సి ఉండగా 1293హాజరుకాగా 164మంది గైర్హాజరయ్యారు. హిందీలో 22మందికి 19, ఉర్దూలో5మందకి 44మంది, అరబిక్‌లో 1మందికి 11మంది హాజరయ్యారు. పదవతరగతి తెలుగు పరీక్షకు 2635మందికిగాను 2,30మంది హాజరుకాగా 332మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాను డీఈఓ పీ.సరోజినీదేవి తనిఖీ చేశారు. నల్లగొండలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న 3గురు ఇన్విజిలేటర్స్‌ను విధులగ నుంచి తొలగించారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...