శుభాకాంక్షల వెల్లువ


Wed,February 20, 2019 02:28 AM

-హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో కలిసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
-బోకేలు అందజేసి సన్మానం చేసిన గులాబీ శ్రేణులు, అధికారులు
నల్లగొండ, నమస్తే తెలంగాణ : సూర్యాపేట ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్‌లో తిరిగి చోటు సంపాదించుకున్న విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌డ్డికి శుభాకాంక్షలు వెల్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజావూపతినిధులు, టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ నేతలు పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని పుష్పగుచ్ఛాలను అందజేసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌డ్డి, గాదరి కిశోర్, నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ పూల రవీందర్, నలమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తిప్పన విజయసింహాడ్డి, టీఎస్‌ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌డ్డి, మదర్‌డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌డ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌డ్డి, చకిలం అనిల్‌కుమార్, శశిధర్‌డ్డి, తేర చిన్నపడ్డి, ఐసీడీఎస్ రీజనల్ ఆర్గనైజర్ మాలే శరణ్యాడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేఖల భద్రాద్రి, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, తదితరులున్నారు.

141
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...