వైభవంగా ‘కుడారై’ ఉత్సవం


Sat,January 12, 2019 02:51 AM

-ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి
కట్టంగూర్, నమస్తే తెలంగాణ : పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని భుననగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం కట్టంగూర్ పీఆర్ ఫంక్షన్ జరిగిన టీఆర్ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కొందరు కుట్రలు, కుత్రాంతాల చేయడం వల్ల తాను ట్రక్కు గుర్తు వల్లే నష్టపోయి ఓటమి పాలయ్యాయని కార్యకర్తలు అధైర్య పడవద్దన్నారు. సమావేశంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య, రాష్ట్ర నాయకులు కటికం సత్తయ్యగౌడ్, టీఆర్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, జడ్పీటీసీ సభ్యుడు మాద యాదగిరి, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు కొండ లింగస్వామి, బొడ్డుపల్లి జానయ్య, ఆర్ జిల్లా కమిటీ సభ్యుడు పెద్ది యాదగిరి, మండల కోఆర్డినేటర్ నంద్యాల వెంకట్ ఎంపీటీసీ ఐతగోని ఝాన్సీనర్సింహా, మంగదుడ్ల వెంకన్న, పబ్బు వెంకన్న, గుండగోని రాములు, గడుసు శంకర్ ఎన్న వెంకట్ బొల్లెద్దు యాదయ్య, బెజవాడ సైదులు, పాపట్ల వెంకట్ బూరుగు శ్రీను, దార భిక్షం, మాజీ సర్ప ంచ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

218
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...