జడ్పీసీఈఓగా చంద్రశేఖర్


Thu,September 20, 2018 12:59 AM

నల్లగొండ, నమస్తే తెలంగాణ: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా వి.చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను జడ్పీసీఈఓగా నియమిస్తూ కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హనుమానాయక్ జడ్పీసీఈఓగా బాద్యతలు నిర్వహించి బదిలీకావడంతో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ కోటేశ్వర్‌రావును ఇన్‌చార్జి సీఈఓగా నియమించారు. చంద్రశేఖర్ తాజాగా సీఈఓ బాధ్యతలు చేపట్టడంతో కోటేశ్వర్‌రావు రిలీవయ్యాడు.

222
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...