విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోవొద్దు


Thu,December 5, 2019 02:04 AM


-డీఈవో గోవిందరాజులు అన్నారు
-పరీక్షలకు 105 రోజుల గడువు
తాడూరు : పదవ తరగతి పరీక్షలకు 105 రోజులు మాత్రమే గడువు ఉందని, విద్యార్థులు సమయాన్ని వృథా చేసు డీఈవో గోవిందరాజులు అన్నారు. బుధవారం మండల మండలంలోని సిర్సవాడ, ఇంద్రకల్‌ గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలను డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిర్సవాడ జిల్లా పరిషత్‌ పాఠశాలలో రికార్డులను పరిశీలించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు బోధ అంశంలో డిజిటల్‌ తరగతుల నిర్వాహణ కృత్యాలను పరిశీలించారు. పాఠశాల క్రీడా మైదానంలో విద్యార్థులతో కలిసి వాలీబాల్‌ ఆడారు. పదవ తరగతి విద్యార్థుల్లో సాధిం అభ్యాసన సామార్థ్యాల పెంపుపై పరిశీలన ద్వారా ఉపాధ్యాయులు తీసు అంశాలపై చర్చించారు. ఇంద్రకల్‌ ఉన్నత పాఠ పదవ తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో సామర్థ్యా పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య, శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు.

ఏబీసీ ప్రోగ్రాం రెండవ విడత అమలు చేయాలి
నాగర్‌కర్నూల్‌టౌన్‌ : ఏబీసీ ప్రోగ్రాం రెండవ విడత అమలు చేయాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. బుధవారం పట్టణంలోని రిసోర్స్‌ కేంద్రంలో సమా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏబీసీ మూలాలకు వెళ్దామని, ప్రోగ్రాంను మొదటి విడతలో జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు నిర్వహించడం జరిగిం ప్రాథమిక పరీక్ష, అంత్య పరీక్షలు రెండు నెలల తర్వాత అంత్య పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఇంకా కొంత మంది విద్యార్థులు చదువులో వెనక బడ్డారని, వారి కొరకు రెండవ విడత ఏబీసీ ప్రోగ్రాం కొరకు 45 రోజుల కార్యచరణ ప్రణాళిక రూపొందించడానికి డీఈవో ఆధ్వర్యంలో జిల్లాలోని సబ్జె నిపుణుల సాకారంతో కార్యచరణ ప్రణాళికలను రూపొ తెలిపారు. సమావేశంలో సెక్టోరల్‌ అధికారి నారాయణ, ఉపాధ్యా వెంకటేశ్వర్లుశెట్టి,తదితరులు

విద్యతో పాటు నైతిక
విలువలు పెంపోందించుకోలి
తిమ్మాజిపేట : విద్యార్థులకు చదవుతో పాటు, నైతిక, మానవీయ విలువలు పెంపోందించుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు పేర్కొన్నారు. మండలంలోని ఆవంచ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఇతరుల పట్ల గౌరవంగా, సోదర భావంతో మెలగాలన్నారు.సాటి అమ్మాయిలను తోబుట్టువులుగా బావించాలన్నారు. పదవ విద్యాక్టుప్రశ్నలు అడిగారు. కేవలం వంద ఉన్నాయాని, విద్యార్థులు ఇలా ఉంటే ఎలా అన్నారు. కనీస సామర్థ్ద్యాల ఆధారంగా బోధనా నైపుణ్యలు పెంచాలన్నారు. నిర్వహించిన పరీక్షల నివేదికను పరిశీలించారు. ఆధారంగా విద్యార్థుల విభజన జరగాలన్నారు. పాఠశాలను సందర్శిస్తామని, విద్యార్థులలో మార్పు తేవాలన్నారు. ఇక మెరుగైన బోధన జరగాలన్నారు. ఉపాధ్యాయులు బయోమెట్రీక్‌ హాజరు పరిశీలించారు. సమయం వృథా చేయకుండా పరీక్షలను సిద్దం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎం రేవతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...