భూ సమస్యల పరిష్కారానికి చర్యలు


Thu,December 5, 2019 02:02 AM

-క్షేత్రస్థాయిలో బీ-కేటాగిరి భూ సమస్యల పరిష్కారం
-జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి
-లింగాల తాసిల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

లింగాల ఎదుర్కోంటున్న భూ సమస్కలను సత్వరమే పరిష్కరించడా చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక తాసిల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సందర్భంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లా వివాదస్పద, ఉండి బీ-కేటగిరిలో ఉన్న రైతుల భూ క్షేత్రస్థాయిలో పరిశీలించిన పిదప కంప్యూటీకరణ చేయడం జరుగు కొన్ని ప్రభుత్వ భూములను సంబంధించిన సర్వే ఆన్‌లైన్‌ నుంచి తొలగించడం జరిగిందని అన్నారు. భూమిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మూడు నెలల్లోగా అటవీ,రెవెన్యూలను నిర్ధారిం అనంతరం రైతుల పేర కంప్యూటీకరణ చేయడం జరుగుతుందన్నారు. సమస్యలను పరిష్కరించడానికి జిల్లాలోని అన్ని తాసిల్దార్‌లు కార్యాలయాలలో మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు తాసిల్దార్లు రైతులకు, దారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అంతకు ముందు మండలం అంబట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికా పరిశీలించారు.ప్రజా పరిరక్షణకు వైద్యాధికారులు, సిబ్బం పాటు పట్ల నిర్లక్ష్య వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీవో పాండునాయక్‌, మల్లికార్జున్‌రావు,రాములు ఉన్నారు.

భూములను పరిశీలించిన జేసీ
నాగర్‌కర్నూల్‌టౌన్‌ : మండల పరిధిలోని మంతటి గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళితులకు భూ పంపిణి చేయడానికి గ్రామాల్లో భూములను డీఆర్వో మధుసూధన్‌నాయక్‌తో కలిసి జేసీ శ్రీనివాస్‌రెడ్డి బుధ పరిశీలించారు. మండల పరిధిలోని మంతటి గ్రామాన్ని సందర్శించి దళి పంపిణీ చేసే సర్వే నెంబర్‌ 163 గల 6.26 ఎకరాల భూమిని పరిశీ అనంతరం ఆయన భూమి విక్రయిస్తున్న యాజమానులతో చర్చించారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...