కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం


Sun,November 17, 2019 01:40 AM

నారాయణపేట, నమస్తే తెలంగాణ : ఎస్పీ చేతన ఆదేశానుసారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో కోర్టు డ్యూటీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసుల యొక్క దర్యాప్తు, ప్రాసిక్యూషన్, వారం రోజుల లో నమోదైన కేసులు, విచారణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఎస్‌హెచ్‌వో కేసుల విచారణలో తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...