14న సోమశిలలో టూరిజం లాంచీ ప్రారంభం


Tue,November 12, 2019 03:47 AM

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ: కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు గాను తెలంగాణ టూరిజం రూ. వ్యయంతో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి లాంచిని రాష్ట్ర టూరిజం శ్రీనివాస్‌గౌడ్ ఈనెల 14న లాంచనంగా ప్రారంభించనున్నట్లు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. లాంచీ సోమశిల ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం నుంచి శ్రీశైలం మల్లిఖార్జునిడి సన్నిదికి పర్యాటకులు నది పై ప్రయాణించేందు కోసం ఆధునాతనంగా అన్ని హంగులతో నిర్మించిన లాంచీని సోమవారం స్థానిక ఎంపీపీ గాదెల సుధారాణి, కమిటీ చైర్మన్ గున్‌రెడ్డి నరేందర్‌రెడ్డి, పార్టీ కలిసి ఎమ్మెల్యే బీరం మండలంలోని సోమశిల కృష్ణా నదినీటిలో లాంచీ పనులను ఎమ్మెల్యే లాంచీ ఎక్కి క్షుణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రం సిద్దించాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వంలో కొల్లాపూర్ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను వెచ్చించి ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే బీరం కార్తీక మాసం సోమవారం కావడంతో సోమశిలలోని శ్రీలలితాంభికా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సివిల్ దవాఖాన అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్ కాటం జంబులయ్య, హరున్ పాష, నాయకులు చంద్రశేఖారారి, వెంకటస్వామి, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...