గ్రామాల అభివృద్ధే పనిచేయలి


Mon,November 11, 2019 02:17 AM

బల్మూరు: గ్రామల అభివృద్ధే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పని ఎమ్మెల్యే, ప్రభు విప్ గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మండలంలోని కొండనాగుల గ్రామంలో జమే మసీద్ దగర ఎమ్మెల్యే నిధులు రూ. 5లక్షలతో నిర్మించిన కల్చర్ సెటర్‌లను ఆయన సర్పంచ్ రేవతితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరుణ, జెడ్పీటీసీ లక్ష్మీ, విండో చైర్మన్ చంద్రమోహన్, ఉపసర్పంచ్ యూసుఫ్, నాయకులు రాజేందర్, నర్సింహ్మగౌడ్, శ్రీపతిరావు, లింగం, సుదర్శన్‌రావు, జఫార్, జహంగీర్, మహిముద్, ఇద్రిస్, మత పెద్దలు తదితరులు ఉన్నారు.

26
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...