విద్యార్థులు తయారు చేసిన ప్రయోగ ఉపకరణాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిశీలిం ప్రయోగాంశాల గురించి తెలుసుకున్నారు. ప్రయోగ ఉపకరణాలను తయారు చేసిన ప్రతి విద్యార్థితో ఎమ్మెల్యే మాట్లాడారు. మీలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విజ్ఞాన మేళాలు చక్కగా ఉపయోగపడుతాయని ప్రభుత్వ గువ్వల విద్యార్థులను ఉద్ధేశించి పేర్కొన్నారు.