ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి: కమిషనర్


Tue,November 5, 2019 12:46 AM

నాగర్‌కర్నూల్ టౌన్: నాగర్‌కర్నూల్ పురపాలక సంఘం, పురపాలక కార్పొరేషన్ లో విలీనమైన పంచాయతీ పరిధిలోని ప్రజలు తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని కమిషనర్ జయంత్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఆర్‌ఎస్ జీవో నెం 261, యుడి డిపార్ట్‌మెంట్ 29 అక్టోబర్ 2019 ద్వారా అక్రమ లేఅవుట్‌లలో ఉన్న ప్లాట్లయజమానులు 2018 మార్చి 30లోపు తమ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆన్‌లైన్ వెబ్‌సైట్ lrs.dtcp. telan gana. gov.in ద్వారా తమతమ దరఖాస్తులు 90రోజుల్లో సమర్పించి క్రమబద్ధీకరణ చేసుకోవాలన్నారు. అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...