అభాగ్యులకు బాధితులకు లక్షల అందజేసిన


Mon,October 21, 2019 01:33 AM

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ/టౌన్: దవాఖానల్లో వైద్యచికిత్సలు చేయించుకోవడానికి ఆర్థిక నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నుంచి బాధితులకు ఆర్థికసాయం మంజూరు కొండంతా అండని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. వివిధ గ్రామాలకు చెందిన ముగ్గురికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి మంజూరైన మొత్తం రూ. ఎల్‌వోసీ పత్రాలను ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే బీరం అందజేశారు. పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన నిమ్స్ దవాఖానలో వైద్యఖర్చుల నిమిత్తం రూ,70వేలు, కొల్లాపూర్ మండలం చుక్కాయపల్లి వైద్య చికిత్సల నిమిత్తం యశోద మలక్‌పేట హాస్పిటల్‌కు రూ.2.50లక్షలు ఎల్‌వోసీని,పెంట్లవెల్లికి చెందిన రుక్మొద్దిన్‌కు వైద్య చికిత్సల కోసం బంజారాహిల్స్ ఉమెగా హాస్పిటల్‌కు రూ.4లక్షల ఎల్‌వోసీని అందజేశారు.కార్యక్రమంలో చిన్నంబావి మండల టీఆర్‌ఎస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, తదితరులున్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...