పోలీసుల మెగా రక్తదాన శిబిరం


Fri,October 18, 2019 02:06 AM

-ప్రారంభించిన లక్ష్మీనారాయణ
- చేసిన 116మంది సిబ్బంది, జూపల్లి, యువసేన
- అమరవీరుల భాగంగా నిర్వహణ

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ: అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల సందర్భంగా కొల్లాపూర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం నిర్వహించిన పోలీసుల మెగా రక్తదాన శిబి విజయవంతమైంది. 15నుంచి 21వ వరకు పోలీస్ వారోత్సవాల్లో భాగంగా మూడో గురువారం శిబిరంలో ఏర్పాటు చేసిన అమర ఏస్పీ పరదేశీనాయుడు, రమేశ్‌కుమార్‌ల చిత్రపటాలకు పూలమాలలు డీఎస్పీ లక్ష్మీనారాయణతో పాటు సీఐ వెంకట్‌రెడ్డి,పెద్దకొత్తపల్లి, ఎస్సైలు నరేశ్, నివాళులర్పించారు. సంద డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమాజం ప్రతి పౌరుడు కూడా యూనిఫాం లేని పోలీసేనని, కోసం శాంతి విషయంలో పోలీసులకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మెగా రక్తదాన శిబిరాన్ని డీఎస్పీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. వెంకట్‌రెడ్డితో సహా పెంట్లవెల్లి ఎస్సై శ్రీనివాస్ మినహాయిస్తే మిగతా ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మితో సహా 116 రక్తదానం చేసి విజయవంతం చేశారు. బీరం యువసేన, జూపల్లి యువసేన యువకులు పోటీపోటీగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ జూపల్లి భాగ్యమ్మ, జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి రమేశ్, కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్, నారాయణ, ఎంపీపీ గున్‌రెడ్డి నరేందర్‌రెడ్డి,

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...