బోధనకు ముందుకురావాలి : డీఈవో


Fri,October 18, 2019 02:03 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో బోధించేందుకు ముందుకొచ్చే వారు తమకు పాఠశాలను, అనుకూల సమయాన్ని ఎంచుకునే వెసలుబాటు కల్పిస్తామని నాగర్‌కర్నూల్ డీఈవో గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. సేవలు అందించాలనుకునే వారు నిర్ధేశించిన పోర్టల్‌లో పాఠశాలను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. వారి పేర్లను నమోదు చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి సేవలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఆహ్వానం పలుకుతామని పేర్కొన్నారు. గౌరవంగా వారి పేర్లను పాఠశాలలో, ఎంఈవో, డీఈవో కార్యాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. పాఠశాల ఉత్సవాల్లో జాతీయ పర్వదినాల సందర్భంగా విద్యాశాఖ తరుపున వీరిని ఘనంగా సన్మానిస్తున్నట్ల

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...