పరీక్ష ఫీజు గడువును పొడిగించాలి


Fri,October 18, 2019 02:01 AM

అచ్చంపేట రూరల్ : బీఎడ్ మూడవ సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని భారతీయ విద్యార్థి సేన (బీవీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ గురువారం ఒక ప్రకటనలో కోరారు. బీఎడ్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు జరిమానాతో ఈ 18(శుక్రవారం) వరకు ఉంది. ఆర్టీసీ సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలమూరు విశ్వవిధ్యాలయం నిర్వహకులు పరీక్ష ఫీజు గడువును పెంచాలని కోరారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...