టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ప్రభుత్వం అండ


Thu,October 17, 2019 02:21 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ: పార్టీశ్రేణులకు టీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన మన్నెం మల్లయ్య ఇటీవల కొండారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పార్టీ మంజూరైన రూ. 2లక్షల చెక్కును బుధవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయం వద్ద మల్లయ్య తల్లిదండ్రులు కిష్టమ్మ బాలస్వామిలకు అందజేశారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ సభ్వత్యం పొంది ఇటివల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త మల్లయ్య కుటుంబానికి టీఆర్‌ఎస్ పార్టీ భద్రతా భీమా పథకం ద్వారా మంజూరైన రూ. 2లక్షల చెక్కును అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ టీఆర్‌ఎస్ నాయకులు రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...