దవాఖాన, రెండు స్కానింగ్ సెంటర్లు సీజ్


Sun,September 22, 2019 02:27 AM

కొల్లాపూర్,నమస్తేతెలంగాణ: ప్రైవేట్ దవాఖానలు రోగు జీవితాలతో చెలగాట రోగం నిర్ధారణ పేరుతో ల్యాబ్‌లకు పరీక్షల పేరుతో దోపిడీ చేస్తున్నారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్‌లాల్ ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం మధ్యాహ్నం అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకట్‌దాస్‌తో కూడిన వైద్య బృందం పట్టణంలో పలు ్రప్రైవేట్ దవాఖానాలను తనిఖీ పట్టణంలో ఉన్న విజయదుర్గ దవాఖానకు అనుమతి లేదని వారు సీజ్ దవాఖానలో ఉన్న స్కానింగ్ సెంటర్‌ని కూడా సీజ్ చేశారు. ఆ ఉన్న సాయిసుధా నర్సింగ్ హోంను వారు తనిఖీలు చేశారు. ఓ మూలకు పాన్‌డబ్బా మాదిరిగా ఇరుక్కు గదిలో అనుమతిలేకుండగా నిర్వహిస్తున్న ల్యాబ్,స్కానింగ్ సెంటర్ తీరును చూసి వైద్యాధికారులు తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం రెన్యువల్ చేసుకోవల్సి ఉండగా ఐదు రోజుల కింద రెన్యువల్ చేసుకోవడం ఏమిటని హస్పిటల్ నిర్వాహకుడు డాక్టర్ నాయుడుని ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్ మందలించారు.ల్యాబ్ టెస్ట్‌లకు ఏ పరీక్షకు ఎంతెంత డబ్బులను వసూలు చేస్తున్నావని ల్యాబ్ టెక్నిషియన్ మైనోద్దిన్‌ను ఆయన అడిగారు. వారు మీడియాతో మాట్లాడుతూ తనిఖీలో భాగంగా కొల్లాపూర్‌కు వచ్చామని, అంతర్యం ఏమిలేదని స్పష్టం చేశారు. వెంట వైద్యారోగ్య సిబ్బంది రాంమోహ్మన్, తదితరులున్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...