నేడు మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం


Sat,September 21, 2019 12:08 AM

-హాజరు కానున్న జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన మహిళా డిగ్రీ కళాశాలను శనివారం ప్రారంభిస్తున్నట్లు, కార్యక్రమాన్ని ముఖ్య అతిధులుగా జెడ్పీ చైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ళ దామోదర్‌రెడ్డిలు హాజరవుతున్నట్లు టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు జాక్క రఘునందన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, వైస్ చైర్మన్ యార రమేష్, అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు,

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...