తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి


Sat,May 11, 2019 12:59 AM

ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో జరిగిన పలు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తర్వాత జరిగిన అనర్థాలు 10వ తరగతి ఫలితాల విడుదల తర్వాత జరగకూడదని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులు,విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు అధ్యాపకులు ఫలితాలకు ముందుగానే ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేసి జయాపజయాలను సమానంగా స్వీకరించేలా తల్లిదండ్రులు, విద్యార్థులకు తెలియజేసి ఫలితాలు ఎలా ఉన్నా అందుకు సన్నదంగా ఉండేలా తగిన సలహాలు, సూచనలు చేయనున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...