కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి


Wed,May 8, 2019 02:32 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం నెల్లికొండ వ్యవసాయ మార్కెట్, ఉయ్యాలవాడలోని బీఈడీ కళాశాలలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేసీ శ్రీనివాస్‌రెడ్డితో చర్చించారు. రెండు గోదాంలలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రత ఏర్పాట్లు, కౌంటింగ్ నిర్వహించే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 51మంది సిబ్బందిని వినియోగించుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేయాలని, ఏ నియోజకవర్గానికి ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించారు. కౌంటింగ్ కేం ద్రంతో పాటు స్ట్రాంగ్ రూం వద్ద బారికే డ్లు పెంచాలన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా అవసరమైన టేబుల్స్, సీసీ కెమెరాల ఏర్పాట్లు, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆర్‌ఆండ్‌బీ అధికారులనుతహసీల్దార్ లక్ష్మినారాయణ, డీటీ ఖాజా మైనొద్దిన్ ఉన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...