ఓటరు జాబితా తయారు చేయాలి


Sat,April 20, 2019 12:36 AM

అమ్రాబాద్ : నూతనంగా ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్న టర్ల జాబితాను తక్షణమే తయారు చేయాలని మండల అభివృద్ధి అధికారి వెంకటయ్య అమ్రాబాద్, పదర మండలాల పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఫైనల్ జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తయారు చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆంజనేయులు, శ్రీనివాసులు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...