పౌష్టికాహారం తప్పక తీసుకోవాలి


Sat,March 23, 2019 02:38 AM

ఊర్కొండ : గర్భిణులు ప్రతిరోజు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలని ఆంగన్‌వాడీ టీచర్లు గీతా, బాలమణి అన్నారు. శుక్రవారం పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఇప్పలపహాడ్, తిమ్మన్నపల్లి గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు గర్భిణులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు చేయించుకోవాలన్నారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచులు వనజమ్మ, సుదర్శన్, ఆయా గ్రామాల వార్డుమెంబర్లు, గ్రామస్తులు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నా

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...