నామినేషన్ సెంటర్ల పరిశీలన


Thu,January 17, 2019 02:48 AM

బిజినేపల్లి : మండల కేంద్రంలో బుధవారం ఆర్డీవో హనుమానాయక్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆర్‌వో, ఏఆర్‌వోలను నామినేషన్ తీసుకుంటున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకముందు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల సామగ్రిని ఏ విధంగా అందజేస్తున్నారని ఎన్నికలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని స్థానిక అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీవో హరనాథ్, ఉస్మాన్ ఉన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...