టీఆర్‌ఎస్‌లో చేరిన సల్కర్‌పేట ఎంపీటీసీ


Wed,September 12, 2018 01:48 AM

బిజినేపల్లి : మండలంలోని సల్కర్‌పేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీ బాలమ్మ బాలయ్య తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మండల కేంద్రంలోని ఎంజేఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీటీసీతో పాటు మరి కొందరు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బైకని శ్రీనివాస్ యాదవ్, జక్కా రఘునందన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కుర్మయ్య, బాలరాజుగౌడ్, వెంకట్‌రెడ్డి, నారాయణచారి ఉన్నారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...