కల్వకుర్తి ఎక్సైజ్ సీఐకి అభినందన


Wed,September 12, 2018 01:48 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: కల్వకుర్తి ఎక్సైజ్ సర్కిల్‌లో నాటు సారా తయారీ, విక్రయాలు, నల్ల బెల్లం సరఫరాను సమర్థవంతంగా అరికట్టిన కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ శంకర్‌ను మంగళవారం రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అభినందించారు. హైదరాబాద్ ఎక్సైజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకున్ సబర్వాల్ సీఐ శంకర్‌కు ప్రశంసాపత్రం అందజేశారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...