ఓపెన్ ప్రవేశాలకు గడువు పెంపు


Wed,September 12, 2018 01:48 AM

నాగర్క్న్రూల్ రూరల్: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో ప్రవేశాలకు సెప్టెంబర్15 వరకు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ మధుసూదన్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్,ఓపెన్ ఇంటర్, ఐటిఐ, డిప్లొమా పూర్తయినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, సందేహాలుంటే వివరాలకు సెల్:7382929779 సంప్రదించానలన్నారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...