సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత


Wed,September 12, 2018 01:47 AM

అమ్రాబాద్ : పదర మండలం చి ట్లంకుంటకు చెందిన సుమన్ ఆరోగ్య సమస్యలతో దవాఖాన ఖర్చుల నిమి త్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చే సుకోగా.. రూ.20వేల చెక్కు మంజూరైంది. కాగా మంగళవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు బాధితుడికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాంబాబు, నేతలు పాలెంకులు, వెంకటయ్య పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...