వరి కోతలు షురూ..!

Mon,November 11, 2019 01:28 AM

మహాముత్తారం, నవంబర్ 10 : మొన్నటి వరకు వరుస వానలతో ఆందోళనకు గురైన రైతులు ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొంత ఊరట చెందారు. తమ చేతికి రాదనుకున్న వరి పంట కోతకు రావడంతో వారి ముఖాల్లో ఆనందం నిండుకుంది. మహాముత్తారం మండలంలో వానాకాలం సీజన్‌లో 5,500 హెక్టర్లలో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం వరి కోత పనుల్లో వారు బిజీ అయ్యారు. సగానికి పైగా వరిపంట కోతకు రావడంతో కూలీలతో పంటను కోయిస్తున్నారు.

14
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles