మారథాన్ రేసులో మెరిసిన గండ్ర జ్యోతి

Tue,November 5, 2019 03:47 AM

కృష్ణకాలనీ, నవంబర్ 4: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి.. మారథాన్ రన్‌లో మరోసారి మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన మారథాన్ రేసులో 42 కిలోమీటర్లు 5గంటల 20నిమిషాలలో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకంతో విజయసంకేతాన్ని చూపించారు. అమెరికాలోని బోస్టన్, చికాగో, న్యూయార్క్ దేశాలలో మారథాన్‌ను పూర్తి చేసిన జాబితాలో చేరానని గండ్ర జ్యోతి ఈ సందర్భంగా తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles