కాళేశ్వరంలో భక్తుల రద్దీ

Mon,October 21, 2019 04:55 AM

కాళేశ్వరం, అక్టోబర్ 20 : కాళేశ్వర, ము క్తీశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తు ల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాలకు చెంది న భక్తులు ముందుగా త్రివేణి సంగమం గో దావరి తీరంలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు దీపాలు వదిలారు. అక్క డి నుంచి ఆలయానికి చేరుకొని సుబ్రహమ ణ్య స్వామి వారి ఆలయంలో కాలసర్ప దో ష నివారణ పూజలు, నవ గ్రహాల వద్ద శని పూజలు, కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం లక్ష్మీపంప్‌హౌస్, సరస్వతీబరాజ్‌లను సందర్శించారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles