ఉద్యోగాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Sat,October 19, 2019 03:15 AM

దామెర : కేంద్ర పారిశ్రామిక రక్షణ సేవ (సీఐఎస్‌ఎఫ్)లో కుక్, టబ్బర్, వార్షర్‌మెన్, కార్పెంటర్, స్వీపర్, పెయింటర్, మాసన్, ప్లంబర్, మాలి, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడలు, యవజన శాఖ అధికారులు ఒక ప్రకటనలో కోరారు. అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉండాలని పేర్కొన్నారు. 2 ఆగస్టు 1996 నుంచి 1 ఆగస్టు 2001 తేదీ మాధ్యలో జన్మించిన వారు ఉండాలని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన వారు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles