సెలవుల్లో బల్దియా అధికారులు


Sun,November 17, 2019 03:08 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ) దేవేందర్ రెడ్డి ఈనెల 28వ తేదీవరకు, అలాగే రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ అద్వైత్‌కుమార్ సింగ్ వచ్చే నెల 12వ తేదీ వరకు సెలవుపై వెళ్లడంతో వారు నిర్వహిస్తున్న బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దేవేందర్‌రెడ్డి బాధ్యతలను ప్లానింగ్ విభాగం డైరెక్టర్ బాలకృష్ణకు, అలాగే, అద్వైత్ కుమార్ బాధ్యతలను జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ కెనడీకి అప్పగించారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles