జామిసన్ వెల్‌నెస్ ఇన్‌కార్పొరేషన్‌తో మెడ్‌ప్లస్ భాగస్వామ్యం


Thu,November 14, 2019 04:20 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కెనడాకు చెందిన అగ్రగామి నేచురల్ హెల్త్ సప్తిమెంట్స్ తయారీదారు జామిసన్ వెల్‌నెస్ ఇన్ కార్పొరేషన్‌తో ఎక్స్‌క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫార్మసీ రిటైలర్ మెడ్‌ప్లస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి చెందిన జామిసన్ బ్రాండ్ ఉత్పాదనలను మెడ్‌ప్లస్ తన 1700+ ఫార్మసీలతో పాటుగా ఇతర ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైలర్స్ ద్వారా దేశ వ్యాప్తంగా విక్రయించనున్నదని తెలిపారు. అసలైన ఔషధాలు, అత్యధిక నాణ్యమైన ఉత్పాదనలను వినియోగదారులకు అందించాలన్నదే లక్ష్యమని మెడ్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మధుకర్ గంగాడి తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...