విద్యార్థినికి అండగా సీపీ మహేశ్‌భగవత్


Tue,November 12, 2019 02:04 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఓ విద్యార్థినికి భరోసా కల్పించారు. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న రమ్య లుకేమియాతో బాధపడుతున్నది. ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పోలీసు ఆఫీసర్ కావాలన్న తన కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్న సీపీ మహేశ్‌భగవత్ ఆమెను ఒక రోజు సీపీగా బాధ్యతలు నిర్వహించేలా ఏర్పాటు చేసి ఆమె కోరికను తీర్చారు. సోమవారం నిమ్స్‌లో రమ్యను పరామర్శించి ఆమె తొందరగా కోలుకోవాలని ధైర్యాన్ని నింపారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...