గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్


Sun,November 3, 2019 02:00 AM

వెంగళరావునగర్: విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న యువ కుడిని పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుక్ను రు. అతని వద్ద నుంచి రూ. లక్ష విలువ చేసే కేజీ గంజాయిని స్వాధీనం చేసుకు న్నారు. ఎస్సార్ నగర్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా ఎన్‌కూర్‌కు చెందిన నందాల అరవింద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అమీర్‌పేటలోని సారధి స్టూడి యో సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. మంగల్‌హాట్‌కు చెందిన కిషోర్ సిం గ్.. అరవింద్‌కు గంజాయి సరఫరా చేసేవాడని తేలింది. ప్రధాన నిందితుడు కిషోర్ సింగ్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...