రా చెరువును సుందరంగా తీర్చిదిద్దుతాం: మంత్రి మల్లారెడ్డి


Mon,October 21, 2019 12:06 AM

బోడుప్పల్: బోడుప్పల్ నగర పాలకసంస్థ పరిధిలోని రా చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడి వెల్లడించారు. మల్లాపూర్, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని వివిధ కంపనీల నుంచి వెలువడుతున్న విషజలాలు, వ్యర్థాలు రా చెరువులోకి చేరుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే చెరువు ప్రక్షాళన ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. ఆదివారం సాయత్రం తన నివాసంతో పొల్యూషన్ బోర్డ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...