అమ్మవారిని దర్శించుకున్న న్యాయవాది అమర్‌నాథ్ గౌడ్


Tue,October 8, 2019 04:36 AM

చాంద్రాయణగుట్ట నమస్తే తెలంగాణ: దసరా ఉత్సవాల సందర్భంగా లాల్‌దర్వాజ అమ్మవారిని హైకోర్టు న్యాయవాది అమర్‌నాథ్ గౌడ్ సోమవారం ఉద యం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి నర్సింగ్‌రావు, ముఖ్య సలహాదారు జి.మహేష్‌గౌడ్, ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్ బృందం అమర్‌నాథ్ గౌడ్‌కు స్వాగతం పలికారు. శ్రీ మహంకాళీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసిన అనంతరం ఆలయఆవరణలో గౌలిపురా, లాల్‌దర్వాజ గౌడసంఘం నాయకులు గౌని సురేష్‌గౌడ్, కె.విష్ణుగౌడ్, కాశీనాథ్ గౌడ్, మాణిక్‌ప్రభు గౌడ్, బద్రీనాథ్ గౌడ్, కిరణ్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, నాగరాజు గౌడ్ న్యాయవాది అమర్‌నాథ్ గౌడ్ శాలువాకప్పి సన్మానించారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...