షీ షటిల్ బస్సు ప్రారంభం


Sat,October 5, 2019 01:01 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో శుక్రవారం కోకాపేట్ నుంచి సైబర్ టవర్స్ వరకు షీ షటిల్ బస్సును ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ బస్సును శుక్రవారం ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన షీ షటిల్ బస్సు ఆరవదని నిర్వాహకులు తెలిపారు. ఐటీ కారిడార్‌లో సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎస్‌సీఎస్‌సీ ఐటీ ఉద్యోగుల భద్రత, రోడ్డు భద్రత, మహిళా భద్రత, సురక్షితమైన ప్రయాణం కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...