30 రోజుల ప్రణాళికలో ప్రజలను భాగస్వాములను చేయాలి


Thu,September 19, 2019 03:19 AM

ఇరువైపులా, దుకాణాల శీలించారు. పాతభవనాలు, నిర్మాణాలను కూల్చిన పరిశీలించిన ఆమె ఆ ప్రదేశంలో కర్వేపాకు, మున గ వంటి మొక్కలు నాటాలన్నారు. గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌పై సీఎంవో అడుగగా జిల్లాలో మొత్తం రూ.7 కోట్లు సేకరించి ఎవెన్యూ, ఐకాన్ ప్లాంటేషన్ చేయ డం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా యంత్రాంగం అద్భుతంగా ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కోఆఫ్షన్ సభ్యులు ప్రజలను చైతన్య పరుస్తున్న విషయం తెలుస్తుందన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఇదేవిధంగా 30 రోజులు ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేపడితే ఆదర్శగ్రామాలుగా మారుతాన్నారు. గ్రామస్థాయి లో సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ 30 ప్రణాళిక కార్యక్రమం అద్భుతమైనదన్నారు. ఇప్పటివరకు రోడ్ల పక్కన చెత్త చెదారం దర్శనమిచ్చేదని ప్రస్తుతం హరితహారం మొక్కలతో సుందరంగా కనిస్తుందన్నారు. ఇంటిం టి 6 మొక్కల కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ప్రతిఒక్కరూ ఇంటింటి 6 మొక్కలు పంపిణీ చేసి వాటిని సంరక్షించే విధం గా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ మా ట్లాడుతు 30 రోజుల ప్రణాళికను విజయవంతం చేసి ఆదర్శగ్రామంగా జిల్లాలో నెంబర్ 1 స్థానంలో గ్రామాన్ని నిలబెట్టాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్ బెస్త వెంకటేశం, జడ్పీటీసీ అనితాలాలయ్య, ఎం పీపీ దాసరి ఎల్లూబాయిబాబు, సర్పంచ్‌లు గుర్క కుమార్‌యాదవ్, సరసం మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, కోడూరి అశోక్, ఆర్డీ ఓ లచ్చిరెడ్డి, డీపీఓ రవికుమార్, డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, సీపీఓ సౌమ్య, శామీర్‌పేట ఎంపీడీఓ వాణి, తహసీల్దార్ గోవర్ధన్, వ్యవసాయ అధికారి రమేశ్, కోఆఫ్షన్ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి, భిక్షపతిగౌడ్, సోని, పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...