బాధ్యతలు స్వీకరించిన మేడ్చల్ జేసీ విద్యాసాగర్


Thu,September 12, 2019 05:00 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమితులైన కె.విద్యాసాగర్ బుధవారం కీసరలోని కలెక్టరేట్‌లో ప్రస్తుత జేసీ శ్రీనివాస్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ విద్యాసాగర్‌ను ప్రభుత్వం కొద్ది రోజుల కిందట మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించిన సంగతి విదితమే. బాధ్యతలు స్వీకరించిన జేసీ విద్యాసాగర్‌కు కలెక్టర్ డాఎంవీ రెడ్డి అభినందనలు తెలిపారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...