ఓయూ పొలిటికల్ సైన్స్ బీవోఎస్ చైర్మన్‌గా ప్రొఫెసర్ ముసలయ్య


Tue,September 10, 2019 04:46 AM

ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పొలి టికల్ సైన్స్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మెన్ గా ప్రొఫెసర్ జాడి ముసలయ్య నియమితు ల య్యా రు. ఈ మేర కు సోమవారం ఆయన బాధ్యతలు స్వీక రిం చారు. ఓయూ లోనే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన 1991 లో అదే ఓయూలోనే అసిస్టెంట్ ప్రొఫెస ర్‌గా చేరి, బోధనా వృత్తిలో 28 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఓయూ లోని అడ్వా న్స్ డ్ రీసర్చ్ సెంటర్, గవర్నెన్స్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్‌కు కోఆర్డి నేటర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...