రైతాంగానికి పెద్దపీట : మోతే


Tue,September 10, 2019 04:43 AM

తార్నాక,సెప్టెంబర్9: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగానికి పెద్దపీటను వేసిందని, అన్ని రంగాలభ్యున్నతికి అనుకూలంగా ఉందని తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి తార్నాకలోని టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎదుట క్షీరాభిషేకం చేశారు. యూనియన్ నేతలు జూపల్లి శ్రీనివాస్, జయరాజ్, నాగేశ్వరరావు, దాయ న్న, హుస్సేన్, అనితానాయక్, సన్ని, పవన్‌కల్యాణ్, చంటి కుమార్, ఎడ్ల భాస్కర్, నర్సింహారెడ్డి, నానునాయక్, అనిల్, మేరిమాదిగ తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...