స్వచ్ఛ్ భారత్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


Sat,August 24, 2019 03:04 AM

అంబర్‌పేట(నమస్తే తెలంగాణ):ప్రజల భాగస్వామ్యంతోనే దేశంలో స్వచ్ఛ్ భారత్ విజయవంతమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛ్ భారత్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళల కోసం దేశంలో పది కోట్ల టాయిలెట్లు నిర్మించినట్లు చెప్పారు. స్వచ్ఛ్ భారత్‌లో భాగంగా శుక్రవారం నల్లకుంట డివిజన్‌లోని ఫీవర్ ఆస్పత్రి బస్టాపు వద్ద రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించే కార ్యక్రమాన్ని నిర్వహించారు. కిషన్‌రెడ్డి బస్టాపు పరిసర ప్రాంతాలలో జీహెచ్ ఎంసీ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చీపుర్లు చేతపట్టి రోడ్లను ఊడ్చారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...