నగరపాలక సంస్థల అభివృద్ధే లక్ష్యం


Fri,August 23, 2019 04:33 AM

మేడిపల్లి: నగరపాలక సంస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పీర్జాదిగూడ నగర పాలక సంస్థలో రూ.2కోట్ల 30 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. గోకుల్‌నగర్, రామ్‌నగర్, మల్లికార్జున్‌నగర్, పోచమ్మకుం ట, సాయికృష్ణ, సాయిఐశ్వర్య, విష్ణుపురి, మారుతినగర్, పీఅండ్‌టీకాలనీ, భరత్‌పురికాలనీలలో సీసీ రోడ్లుకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ భారీ ఎత్తును అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. అభివృద్ధిలో భాగంగా వైకుంఠదామం, డంపింగ్ యార్డులకు నిధు లు కేటాయించామన్నారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వాణిరెడ్డి, దర్గ దయాకర్‌రెడ్డి, బుచ్చియాదవ్, వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, రాం దాస్ గౌడ్, జహింద్‌గౌడ్, కరుణాకర్‌రావు, చెరుకు పెంటయ్యగౌడ్, యుగేందర్‌రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, కుర్రశివ, బండి శ్రీరాములు, నవీన్‌రెడ్డి, అనంతరెడ్డి, జయేందర్, రఘువర్ధన్‌రెడ్డి, శ్రీరాములు, పాండు, కృష్ణగౌడ్, రంగారెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...