నేడు నగర మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి జయంతి


Thu,August 22, 2019 03:28 AM

హిమాయత్‌నగర్ : రాజాబహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నగర మాజీ కొత్వాల్ వెంకట రామారెడ్డి 150వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఉదయం 10 గంటలకు నారాయణగూడ వైఎంసీఏలోని రాజాబహదూర్ విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఆయన సేవలను స్మరిస్తూ ఉత్సవాలు నిర్వహించడమేకాదు ఉత్తమ సేవలందిస్తున్న పోలీసు అధికారులకు వెంకటరామారెడ్డి పేరిట పతకాలు అందిస్తూ సత్కరించే కార్యక్రమాలు ప్రతి ఏడాది కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ హాజరుకానున్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...